Saturday, July 25, 2015
S/o Sathyamurthy - ethicsey package
ప్రతి కెరీర్ కి రెండు ప్రశ్నలు ఉంటాయి.
ఎప్పుడు హైర్ అయ్యాం , ఎప్పుడు ఫైర్ అయ్యాం..
మొదటి దానికి సమాధానం వెతకాల్సిన పని లెదు.
రెండవ దానికి సమాధానం తెలుసుకొవలని ఎవరూ అనుకోరు .
కాని , నాకు ఆ రోజు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది.
హైరింగ్ నుంది ఫైరింగ్ వరకు జరిగె రన్నింగ్ రేస్ లొ ,
ఇది నా కౌంట్ డౌన్ . ఒకటి నుండి పది దాకా.
నేను ఒక్కడినే.
నాకున్నవి రెండే దార్లు. (గో/ నో-గో)
నేను సమాధానం చెప్పుకోవలసినది ముగ్గురికి. (టీం లీడ్, ప్రాజెక్ట్ మ్యానేజర్, క్లైంట్)
నాలుగు నెలల క్రితం మొదలయిన ఒక ప్రాజెక్ట్.
అయిదు వేల మంది యూజర్లు ఉన్న ఒక కంపెనీ .
ఆరు వేల లైన్ల కోడు ఉన్న ఒక ప్రోగ్రాం.
యేడు బగ్గులు కనిపెట్టిన టెస్టింగ్ టీం.
నా జీవితాన్ని మార్చెసిన ఎనిమిది గంటల ఇంటిగ్రేషన్ టెస్టింగ్ .
తొమ్మిది నిమిషాల్లొ పూర్తవనున్న డెడ్-లైన్ ..
పది రొజుల్లొ రానున్న అప్ప్రైసల్ .
ఇది. నా కధ.

Subscribe to Posts [Atom]