Thursday, April 27, 2017

 

Paatha paata

 " ఎమన్నా అనరా, పాటలంటే పాత పాటలే రా. మా కాలం లొ ఉండె సాహిత్యం, సంగీతం ఈకాలం లొ ఎక్కడివి?", మనవడి మ్యూజిక్ ప్లేయర్ లొ వస్తున్న అర్ధం కాని పాట విని, సణిగుతూ తన ఫోన్లో స్టోర్ చేసుకున్న పాటలు వినడానికన్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నడు అతను.
 
" గ్రాంప్స్, కెన్ ఐ లిజెన్ టు వాట్ యు ఆర్ లిజెనింగ్ టు?", అని ఒక ఇయర్ ఫోన్ లాక్కుని చెవిలో పెట్టుకున్నాడు అతని మనవడు.

" గళ్ళ లుంగీనె ట్రెండీగా కట్టాను.
  కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను..

 అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు...", అన్న సాంగ్ వినిపించింది.

- 2057 వ సంవత్సరం లొ ఒక తాత-మనవడి సంభాషణ..

  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]